కేవలం 9 వేల బడ్జెట్ లోనే boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

కేవలం 9 వేల బడ్జెట్ లోనే boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి

బోట్ రీసెంట్ గా అండర్ రూ. 15,000 ధరలో విడుదల చేసిన సౌండ్ బార్

Aavante Prime ఈరోజు అండర్ రూ. 10,000 బడ్జెట్ లో లభిస్తుంది

కేవలం 9 వేల బడ్జెట్ లోనే boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. అండర్ రూ. 10,000 రూపాయల బడ్జెట్ ధరలో డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీ కోసమే అనుకోవచ్చు. ఎందుకంటే, బోట్ రీసెంట్ గా అండర్ రూ. 15,000 ధరలో విడుదల చేసిన సౌండ్ బార్ ఈరోజు అండర్ రూ. 10,000 బడ్జెట్ లో లభిస్తుంది.

boAt 5.1.2 Dolby Atmos : ఆఫర్

బోట్ గత సంవత్సరం అందించిన 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Prime ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 13,999 రూపాయల ధరతో గత సంవత్సరం లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్డ్ సేల్ నుంచి రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సేల్ అవుతోంది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై SBI క్రెడిట్ కార్డు రూ. 959 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ బోటు సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ రెండు బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సౌండ్ బార్ కేవలం రూ. 9,040 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ లభించడం ఇదే మొదటిసారి అవుతుంది.

Also Read: Petrol Price Hike: ఆన్‌లైన్ లో రియల్ టైమ్ పెట్రోల్ ధర ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.!

boAt 5.1.2 Dolby Atmos : ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు 5.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 6ముందు స్పీకర్లు మరియు పెయిన్ రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 550W సౌండ్ అంధిస్తుంది.

ఈ బోట్ సౌండ్ బార్ 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. . ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బా సినిమా థియేటర్ అంటే మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుందని బోట్ తెలిపింది. ఇందులో HDMI Arc, USB, బ్లూటూత్, AUX తో పాటు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.

ఈరోజు అండర్ రూ. 10,000 బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :