PHILIPS Dolby Soundbar పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

PHILIPS Dolby Soundbar జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా రీజనబుల్ ధరలో సేల్ అవుతోంది

ఈ సౌండ్ బార్ డీప్ బాస్ తో థియేటర్ వంటి సౌండ్ ఆఫర్ చేస్తుంది

ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ Freedom Sale కంటే ముందే ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది

PHILIPS Dolby Soundbar ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా రీజనబుల్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ తో థియేటర్ వంటి సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు 200W సౌండ్ అందిస్తుంది. బడ్జెట్ ధరలో జబర్దస్త్ మ్యూజిక్ పార్ట్నర్ కోరుకునే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ Freedom Sale కంటే ముందే ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది.

PHILIPS Dolby Soundbar : ఆఫర్

ఫిలిప్స్ 2.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ బార్ TAB5321/94 మోడల్ ఈరోజు ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 650 రూపాయల Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,849 రూపాయల అతి చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.

PHILIPS Dolby Soundbar : ఫీచర్స్

ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు ప్రీమియం స్పీకర్లు కలిగిన స్లీక్ సౌండ్ బార్ ఉంటుంది మరియు జతగా డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో ఫిజికల్ వాల్యూమ్ అండ్ మీడియా కంట్రోల్ బటన్స్ ఉంటాయి మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.

ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ టెక్ తో సౌండ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇదే కాదు ఇందులో HMDI Arc, USB, AUX, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉంటాయి. ఈ కనెక్టివిటీ సపోర్ట్ తో స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ మరియు మరిన్ని డివైజ్ లతో ఈజీగా కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.

Also Read: vivo T5x 5G న్యూ కలర్ వేరియంట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది.!

ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు రూ. 7,999 ధరలో అమ్ముడైంది. అయితే, ఈ రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :