flipkart offers big deals on latest zebronics 11.2.4 Dolby ATMOS soundbar
జెబ్రోనిక్స్ గత నెల ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 11.2.4 Dolby ATMOS సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఏకంగా 18 వేల భారీ డిస్కౌంట్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో 70 వేల రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 20 వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ తో కేవలం 50 వేల రూపాయల ప్రైస్ ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
జీబ్రానిక్స్ రీసెంట్ గా విడుదల చేసిన 11.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Juke Bar 11000 ఈ రోజు లభిస్తున్న భారీ డీల్. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 69,999 రూపాయల ప్రైస్ తో గత నెల ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 56,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రం కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 5,750 రూపాయల అతి భారీ ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 51,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. లాంచ్ ప్రైస్ తో పోలిస్తే, ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 18,750 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Also Read: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv కావాలా .. ఈ డీల్ మిస్ చేసుకోకండి.!
ఈ జెబ్రోన్సిక్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇది ఇంటి మొత్తాన్ని చుట్టేసే సౌండ్ అందించడానికి వీలుగా ప్రత్యేకమైన స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్, బార్ పైన 6 అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి మరియు రెండు సైడ్ లో రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్ ఉంటుంది. ఇది కాకుండా ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన ట్రూ వైర్లెస్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ ఉఫర్స్ కలిగిన ప్రీమియం సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో 1610W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది మీ ఇంటి మాత్రమే కాదు మీ వీధి మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఈ సెటప్ తో పాటు ఇందులో డాల్బీ అట్మోస్ మరియు DTS:X సౌండ్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ సెటప్ అండ్ సౌండ్ టెక్ తో సినిమా థియేటర్ అనుభూతిని అందించే ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI eArc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది.