525W 5.1 Dolby Soundbar ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డిస్కౌంట్ తో 6 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

HIGHLIGHTS

బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది

లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ కూడా గొప్ప డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తున్నాయి

బడ్జెట్ ధరలోనే 525W 5.1 Dolby Soundbar అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. అందుకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్స్ కూడా గొప్ప డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఈ సేల్ నుంచి కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే 525W 5.1 Dolby Soundbar అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.

525W 5.1 Dolby Soundbar : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి Govo యొక్క Go surround 980 సౌండ్ బార్ పై 75% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,749 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. బడ్జెట్ ధరలో 5.1డాల్బీ సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.

Also Read: Instagram Down తో ఇక్కట్లు పడుతున్న యూజర్లను..కొత్త అప్డేట్ ఏమిటంటే.!

GOVO 525W 5.1 Dolby Soundbar :

ఈ గోవో సౌండ్ బార్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రేటింగ్ మరియు రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఈ గోవో సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో టోటల్ 525 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ సపోర్ట్ మరియు స్పీకర్ సెటప్ తో గొప్ప సరౌండ్ తో మంచి సినిమా ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంతేకాదు, గొప్ప డీప్ బాస్ సౌండ్ తో మంచి మ్యూజిక్ కూడా ఈ సౌండ్ బార్ తో ఆస్వాదించవచ్చు. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :