Flipkart Sale నుంచి 7 వేలకే బ్రాండెడ్ Motorola 5.1 Dolby సౌండ్ బార్ అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అనౌన్స్ చేసింది
ఈ Flipkart Sale నుంచి 7 వేలకే బ్రాండెడ్ Motorola 5.1 Dolby సౌండ్ బార్ అందుకునే అవకాశం అందించింది
బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అనౌన్స్ చేసింది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అనౌన్స్ చేసింది. ఈ Flipkart Sale నుంచి 7 వేలకే బ్రాండెడ్ Motorola 5.1 Dolby సౌండ్ బార్ అందుకునే అవకాశం అందించింది. రీసెంట్ గా కూడా దాదాపు 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అయిన మోటరోలా యొక్క 500W పవర్ఫుల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఆఫర్ ధరలో లభిస్తోంది.
Flipkart Sale Motorola 5.1 Dolby సౌండ్ బార్ డీల్
ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి కొత్తగా ప్రారంభించిన పండగ సేల్, బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అనౌన్స్ చేసింది. ఇక ఈ సౌండ్ బార్ డీల్ విషయానికి వస్తే, మోటోరోలా 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ AmphisoundX Vibe పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ మోటోరోలా సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
వాస్తవానికి, ఈ సౌండ్ బార్ ఇటీవల కూడా రూ. 9,999 ధరతో సేల్ అయ్యింది. కానీ ఈరోజు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 2,000 చవక ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 7,100 రూపాయల ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Motorola 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ఎదురు నాలుగు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ మోటోరోలా 5.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 500W హెవీ సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు మీ ఇంట్లో సినిమా థియేటర్ సౌండ్ ని అందిస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ పరంగా చూస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో మంచి 4K క్వాలిటీ సౌండ్ కోసం ఆమ్ప్లిఫైర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.