Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న TWS బడ్స్

HIGHLIGHTS

Flipkart Big Bachat Dhmaal Sale నుండి ట్రూ వైర్లెస్ బడ్స్ పైన భారీ డీల్స్

తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు కలిగిన బెస్ట్ బడ్స్

మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బడ్స్ డీల్స్

Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న TWS బడ్స్

Flipkart Big Bachat Dhmaal Sale నుండి ట్రూ వైర్లెస్ బడ్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. కేవలం 1000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు కలిగిన బెస్ట్ బడ్స్ ను ఈ సేల్ నుండి అందుకోవచ్చు. అందుకే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బడ్స్ డీల్స్ ఇక్కడ అందించాను. మీ బడ్జెట్ కేవలం 1,000 రూపాయల కంటే తక్కువైతే ఈ డీల్స్ మిస్సవ్వకండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.Grostar TWS-Mini

అఫర్ ధర: రూ.649

Grostar యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 67% డిస్కౌంట్ తో రూ.540 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.7 రేటింగ్ అందుకుంది. Buy From Here

2.Truke Fit Buds

అఫర్ ధర: రూ.699

Truke యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 53% డిస్కౌంట్ తో రూ.799 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.6 రేటింగ్ అందుకుంది. Buy From Here

3.Ambrane NeoBuds-33

అఫర్ ధర: రూ.899

Ambrane యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.0 తో వస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 50% డిస్కౌంట్ తో రూ.899 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.9 రేటింగ్ అందుకుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo