flipkart june epic sale offers big deal on SONY 5.1 Dolby soundbar
SONY 5.1 Dolby సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ జూన్ ఎపిక్ సేల్ బిగ్ డీల్ అందుకోండి. జబర్దస్త్ డాల్బీ సౌండ్ అందించే సోనీ బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ గా మార్కెట్లో పేరున్న HT-S20R పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన రెండు ఆఫర్స్ తో ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. సోనీ యొక్క జబర్దస్త్ డాల్బీ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో పొందాలనుకుంటే ఈ డీల్ ని మిస్సవ్వకండి.
సోనీ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ HT-S20R పై 32% భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను ఈరోజు కేవలం ధరతో సేల్ చేస్తోంది. అదనంగా, ఈ సోనీ సౌండ్ బార్ పై రూ. 1,250 రూపాయల BOB భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ లేటెస్ట్ సౌండ్ బార్ కేవలం రూ. 15,183 ధరకే లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ బెస్ట్ 5.1 డాల్బీ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది.
Also Read: El nino effect అంటే ఏమిటి మరియు భారత్ లో ఎప్పుడు ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.!
సినిమాలు, వెబ్ సిరీస్ లు, క్రికెట్ మ్యాచ్ లేదా మ్యూజిక్ ను థియేటర్ స్థాయి సౌండ్ తో ఆస్వాదించాలనుకునే వారికి సోనీ HT-S20R 5.1 ఛానల్ సౌండ్ బార్ ఒక అద్భుతమైన ఎంపిక. ఈ సౌండ్ బార్ 400W పవర్ అవుట్ పుట్, వైర్‌డ్ రియర్ స్పీకర్లు, డెడికేటెడ్ సబ్ ఉఫర్ మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
స్పీకర్ సెటప్ విషయాన్ని వస్తే, ఈ సౌండ్ బార్ లో 3 స్పీకర్ కలిగిన సౌండ్ బార్, 2 రియర్ స్పీకర్లు మరియు 1 పవర్ ఫుల్ సబ్ వూఫర్ ఉంటాయి. ఈ సెటప్ కారణంగా వినియోగదారులు నిజమైన సరౌండ్ సౌండ్ అనుభవాన్ని పొందుతారు. ఇందులో డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు యాక్షన్ సీన్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి. ఈ సోనీ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూట్ సపోర్ట్ ఉన్నాయి. ఇది ఓవరాల్ పర్ఫామెన్స్ అందించే సౌండ్ బార్ గా యూజర్ల నుంచి మంచి రివ్యూలు అందుకుంది.