flipkart goat sale big 5.2.4 Dolby Atmos soundbar deal released
Flipkart GOAT Sale స్టార్ట్ కావడానికి ఇంకా మూడు రోజులు ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ రిలీజ్ చేయండి ప్రారంభించింది. ఈరోజు విడుదల చేసిన చాలా డీల్స్ లో ఒక సౌండ్ బార్ డీల్ అమితంగా ఆకట్టుకుంది. ఫ్లిప్ కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ ప్రకారం లేటెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఆల్ టైం చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే 700W సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ గోట్ సేల్ నుంచి బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది.
గోట్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా మోటోరోలా యొక్క లేటెస్ట్ 5.2.4 డాల్బీ సౌండ్ బార్ AmphisoundX Vibe పై ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 79% భారీ డిస్కౌంట్ అందించి రూ. 15,999 రూపాయల పరిచే తో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై ICICI, BOB మరియు HSBC క్రెడిట్ కార్డు ఆప్షన్ తో రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ మోటోరోలా డాల్బీ సౌండ్ బార్ ఈ రోజు కేవలం రూ. 14,749 రూపాయలకు మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: OnePlus N6: భారీ 8000 mAh బ్యాటరీతో బడ్జెట్ ధరలో వచ్చిన ఫోన్ గా నిలుస్తుంది.!
ఈ మోటోరోలా సౌండ్ బార్ గొప్ప డిజైన్ కలిగి 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్, ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 700W పావుర ఫుల్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది.
సౌండ్ పరంగా, ఈ మోటోరోలా సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ మరియు సౌండ్ బార్ స్పీకర్ సెటప్ తో ఇంటిని పూర్తగా సౌండ్ తో నింపుతుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్ ఇన్, USB, AUX మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.