Flipkart Buy Buy 2025 Sale నుంచి 5 వేల ధరలో జబర్దస్త్ Dolby Soundbar అందుకోండి.!
Flipkart Buy Buy 2025 Sale ఈరోజు కూడా మంచి డీల్స్ ప్రకటించింది
ఈ సేల్ నుంచి మీ స్మార్ట్ టీవీకి తగిన బెస్ట్ Dolby Soundbar ని మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు
ఈరోజు రెండు బెస్ట్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి
Flipkart Buy Buy 2025 Sale ఈరోజు కూడా మంచి డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి మీ స్మార్ట్ టీవీకి తగిన బెస్ట్ Dolby Soundbar ని మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఎందుకంటే, ఈరోజు సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందించింది. చాలా కాలంగా మీరు మీ స్మార్ట్ టీవీ కోసం మంచి డాల్బీ సౌండ్ బార్ ను 5 వేల బడ్జెట్ ధరలో అందుకోవాలని చూస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ సౌండ్ బార్ డీల్స్ పరిశీలించవచ్చు.
SurveyFlipkart Buy Buy 2025 Sale : సౌండ్ బార్ డీల్
ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ నుంచి మీకు ఈరోజు రెండు బెస్ట్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ లు కూడా 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి మరియు మంచి సౌండ్ అందించే ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి. ఈ రెండు డీల్స్ ఇప్పుడు చూద్దాం.
Egate Enigma 315D
ఇది 300W జబర్దస్త్ సౌండ్ అందించే ఈ గేట్ సౌండ్ బార్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం 68% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,989 ధరలో లభిస్తుంది. Flipkart SBI క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చెస్ యూజర్లకు 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ2.1 ఛానల్ సౌండ్ బార్ 300W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది DSP Chip మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఇందులో HDMI eArc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది.

GOVO GOSURROUND 860
ఈ గోవో సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 72% డిస్కౌంట్ తో రూ. 5,499 ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 10% అదనపు డిస్కౌంట్, అంటే రూ. 549 రూప్యాలు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,950 రూపాయల చవక ధరలో లభిస్తుంది. ఈ 2.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో కూడా HDMI, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Thomson లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్ అందుకోండి.!
పైన తెలిపిన ఈ డాల్బీ సౌండ్ బార్ లు కూడా ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 కంటే కూడా ఎక్కువ రేటింగ్ అందుకున్నాయి.