Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్స్
ఫ్లిప్ కార్ట్ ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన బెస్ట్ డీల్స్ అందించింది
ఈ సౌండ్ బార్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు
బెస్ట్ బ్రాండ్ సౌండ్ బార్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి
ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బచాత్ సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన బెస్ట్ డీల్స్ అందించింది. కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లను ప్రకటించింది. ఈ రోజు ఈ Flipkart సేల్ నుండి ఈ సౌండ్ బార్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ అందించిన మంచి సౌండ్ బార్ బెస్ట్ డీల్స్ పరిశీలించవచ్చు.
Survey1.SAMSUNG HW-T42E/XL
డిస్కౌంట్ ధర: Rs.7,999
SAMSUNG బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే గొప్ప సౌండ్ ని అందిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc పోర్ట్ లేకపోవడం మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. Buy From Here
2.MOTOROLA AmphisoundX
డిస్కౌంట్ ధర: Rs.7,499
MOTOROLA బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది క్వాడ్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు. ఈ రోజు ఈ సౌండ్ బార్ 44% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
3.ZEBRONICS Zeb-Juke Bar 3850
డిస్కౌంట్ ధర: Rs.9,999
ప్రముఖ ఆడియో బ్రాండ్ జిబ్రానిక్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ టాప్ ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు 160W హెవీ సౌండ్ అందించగలదు. అయితే, ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ ని కలిగిఉండదు. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile