ZEBRONICS Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తోంది. 525W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ కలిగిన జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు డాల్బీ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.
SurveyZEBRONICS Dolby సౌండ్ బార్ డీల్
జెబ్రోనిక్స్ యొక్క డాల్బీ సౌండ్ బార్ Juke Bar 9400 Pro ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి 77% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 8,499 ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ SBI బ్యాంక్ 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 7,650 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇది ఈ బడ్జెట్ ధరలో తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు అంటున్న BSNL
ZEBRONICS Dolby సౌండ్ బార్: ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది మరియు వాల్ మౌంట్ ఫీచర్ తో ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ 5.1 డాల్బీ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రీజనబుల్ ప్రైస్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.