Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న True Wireless Buds
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది
బెస్ట్ True Wireless Buds ను కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం
మీ బడ్జెట్ కేవలం 1,000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువయితే ఈ డీల్స్ మిస్సవ్వకండి
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్స్ తో సహా అనేక ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ఆఫర్ల చేస్తోంది. చాలా కాలంగా బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ మరియు బెస్ట్ True Wireless Buds ను కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. ఫ్లిప్ కార్ట్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బడ్స్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. మీ బడ్జెట్ కేవలం 1,000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువయితే ఈ డీల్స్ మిస్సవ్వకండి. ఇక్కడ అందించిన డీల్స్ అన్ని కూడా బెస్ట్ సౌండ్ అందివ్వగలవు మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంటాయి.
Survey1.Garwin Bluetooth buds
అఫర్ ధర: రూ.513
Garwin యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు మంచి సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 63% డిస్కౌంట్ తో రూ.540 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.5 రేటింగ్ అందుకుంది. Buy From Here
2.Grostar TWS-Mini
అఫర్ ధర: రూ.649
Grostar యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 67% డిస్కౌంట్ తో రూ.540 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.7 రేటింగ్ అందుకుంది. Buy From Here
3.Truke Fit Buds
అఫర్ ధర: రూ.699
Truke యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 53% డిస్కౌంట్ తో రూ.699 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.6 రేటింగ్ అందుకుంది. Buy From Here
4.Ambrane NeoBuds-33
అఫర్ ధర: రూ.699
Ambrane యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.0 తో వస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 61% డిస్కౌంట్ తో రూ.699 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.9 రేటింగ్ అందుకుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile