HIGHLIGHTS
లేటెస్ట్ Dolby Soundbar 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది
DSP ఎనేబుల్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది
ఇతర ప్లాట్ ఫామ్స్ కంటే ఈరోజు అమెజాన్ నుంచి చవక ధరకు లభిస్తుంది
లేటెస్ట్ Dolby Soundbar ఒకటి ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్ మరియు DSP ఎనేబుల్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి మంచి చవక ధరకు అందుకోవచ్చు. ఇతర ప్లాట్ ఫామ్స్ కంటే ఈరోజు అమెజాన్ నుంచి చవక ధరకు లభిస్తుంది.
Surveyగోవో యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ GoSurround 800 సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా అందించిన డీల్ గురించి మనం ఇప్పుడు చర్చిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 70% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 ధరకు సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ కేర్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 599 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,400 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here
Also Read: BSNL యొక్క ఒక ప్లాన్ టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన వన్ ఇయర్ ఈ ప్లాన్ గా నిలుస్తుంది.!
ఈ గోవా సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. అయితే, ఇందులో నాలుగు 2 ఇంచ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది హెవీ బాస్ తో కాకుండా బ్యాలెన్స్ సౌండ్ తో ఆకట్టుకుంటుంది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ మరియు డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) సపోర్ట్ తో గొప్ప బ్యాలెన్స్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అతి తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు.