సౌండ్ బార్ అఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి డిస్కౌంట్ ధరలకే టాప్ Dolby Atmos సౌండ్ బార్

HIGHLIGHTS

బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి మంచి ఆఫర్లను అందించింది

ఫ్లిప్ కార్ట్ సేల్ బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ డీల్

Dolby Atmos సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది

సౌండ్ బార్ అఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి డిస్కౌంట్ ధరలకే టాప్ Dolby Atmos సౌండ్ బార్

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి  మంచి ఆఫర్లను అందించింది. ఈ సేల్ నుండి సౌండ్ బార్ కోసం చూసే వారికీ  గొప్ప ఆఫర్లను అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ జిబ్రానిక్స్ యొక్క Dolby Atmos సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలోనే మీ సొంతం చేసుకోవచ్చు మరియు ఇతర ఆఫర్లను కూడా ఈ సౌండ్ బార్ పైన అందుకోవచ్చు. భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తున్న ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్ బార్ డీల్ మరియు ఫీచర్ లను గురించి చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Zeb-Juke Bar 9700 Pro: అఫర్ & ఫీచర్స్

ప్రముఖ ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన Zebronics భారతదేశంలో మంచి ఫీచర్లతో ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ .14,949 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పైన బ్యాంక్ అఫర్ తో సహా మరిన్ని ఆఫర్లు అందించింది. Buy From Here

ఇక ఫీచర్ల విషయానికి వస్తే,  ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు నాలుగు 2.24 ఇంచ్ స్పీకర్లు మరియు రెండు 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ టోటల్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది. సౌండ్ బార్ లో నాలుగు స్పీకర్లు ముందు వైపు ఉంటే, రెండు స్పీకర్లు పైన ఉంటాయి. ఈ స్పీకర్ సెటప్ ద్వారా మీకు సరైన Dolby Atmos ఫీలింగ్ కలుగుతుంది.

  Dolby Atmos soundbar.jpeg

Dolby Atmos తో  మీ సినిమా వినోదాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేకాదు, Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. Dolby Atmos ‌తో మీ వినోదాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడం గతంలో కంటే ప్రస్తుత టెక్నాలజీతో చాలా సులభం. ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo