boAt Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో కేవలం 4 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

boAt Dolby Soundbar ఈరోజు కళ్ళు చెదిరే డిస్కౌంట్ తో కేవలం 4 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది

అమెజాన్ యొక్క లేటెస్ట్ బిగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది

అండర్ రూ. 7,000 బడ్జెట్ ధరలో లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన boAt Dolby Soundbar ఈరోజు కళ్ళు చెదిరే డిస్కౌంట్ తో కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ యొక్క లేటెస్ట్ బిగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. పవర్ ఫుల్ డాల్బీ సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.

boAt Dolby Soundbar : డీల్

బోట్ రీసెంట్ గా విడుదల చేసిన డాల్బీ ఆడియో సౌండ్ బార్ Aavante 2.1 1600D ఈరోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ నాలుగు నెలల క్రితం రూ. 6,999 ధరతో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ని SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 509 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 4,590 రూపాయల అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Buy From Here

boAt Dolby Soundbar : ఫీచర్స్

డీ బోట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 160W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది మరియు ప్రీమియం డిజైన్ తో కూడా ఉంటుంది. ఇది వాల్ మౌంట్ ఫీచర్ మరియు మాస్టర్ రిమోట్ తో కూడా వస్తుంది.

ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అన్గాన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.

Also Read: Flipkart Sale చివరి గంటల్లో భారీ డిస్కౌంట్ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే.!

4 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ డీల్ కోసం చూస్తున్న బడ్జెట్ యూజర్లు ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ ని పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :