Boat 700W Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
Boat 700W Dolby సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ని అందించింది
బోట్ సౌండ్ బార్ ని ఈరోజు చాలా తక్కువ ధరలోనే మీ సొంతం చేసుకోవచ్చు
Boat 700W Dolby సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. దీపావళి కోసం అమెజాన్ తీసుకొచ్చిన బిగ్ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ని అందించింది. అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ బోట్ సౌండ్ బార్ ని ఈరోజు చాలా తక్కువ ధరలోనే మీ సొంతం చేసుకోవచ్చు.
SurveyBoat 700W Dolby సౌండ్ బార్ : ఆఫర్స్
700 వాట్స్ జబర్దస్త్ సౌండ్ అందించే బోటు యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Aavante Prime 5.1 7050D పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ 77% బిగ్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 13,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఈ సౌండ్ బార్ ని Axis మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. మీరు కూడా ఈ సౌండ్ బ ను ఆఫర్ ధరలో కొనాలని అనుకుంటే Buy From Here పై క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Also Read: Flipkart Sale నుంచి 7 వేలకే బ్రాండెడ్ Motorola 5.1 Dolby సౌండ్ బార్ అందుకోండి.!
Boat 700W Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 700 వాట్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుందని మరియు సూపర్ డీప్ బాస్ సౌండ్ కూడా అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ఇటీవలే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ మరియు కనెక్టివిటీ పరంగా చూస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ ని తలపించే గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI eArc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.4 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ పెద్ద సొజులో హాల్ ను సైతం షేక్ చేసే బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుందని బోట్ పేర్కొంది.
గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగివుంది.