boAt 5.1 Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో 9 వేల ధరలో లభిస్తుంది.!
boAt 5.1 Dolby Soundbar ఈరోజు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది
9 వేల రూపాయల బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్
boAt 5.1 Dolby Soundbar ఈరోజు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు రీజనబుల్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyboAt 5.1 Dolby Soundbar : ఆఫర్
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ బ్రాండ్ బోట్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000D ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మార్కెట్లో రూ. 11,999 రూపాయల ధరలో లాంచ్ అవ్వగా, ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి రూ. 2,000 డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 9,999 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది.
ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ నుంచి Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Apple Event 2025: ఐఫోన్ 17 సిరీస్ తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.!
boAt 5.1 Dolby Soundbar : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు 6 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మాస్టర్ రిమోట్, ఈక్వలైజర్ మరియు బార్ లో మాన్యువల్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో AUX, USB, ఆప్టికల్, HDMI (eARC) మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile