Best Soundbar Offers: తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ Dolby సౌండ్ బార్స్.!
మీ ఇంటిని సినిమా హల్ లాగా మార్చ గల కొత్త సౌండ్ బార్
ఈరోజు మంచి Soundbar డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి
Dolby సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన బెస్ట్ సౌండ్ బార్స్
Best Soundbar Offers: మీ ఇంటిని సినిమా హల్ లాగా మార్చ గల కొత్త సౌండ్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి Dolby సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన బెస్ట్ సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ట్ బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్స్ పైన ఒక లుక్కేయండి.
SurveyBest Soundbar Offers
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి ZEBRONICS బ్రాండ్ తీసుకు వచ్చిన బెస్ట్ సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ధరలతో లభిస్తున్నాయి. వీటిలో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు పరిశీలిద్దాం.
ZEBRONICS Zeb-Juke BAR 3850
10 ఉప బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ ను కలిగిన ఏకైక సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ నుండి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టోటల్ 170W సౌండ్ ను అందిస్తుంది మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 4 ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది. Buy From Here
Also Read: Lava Yuva 3: అతి చవక ధరలో 18W ఫాస్ట్ ఛార్జ్ మరియు 500mAh బ్యాటరీతో వస్తోంది.!
ZEBRONICS Juke Bar 9000 Pro
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ ను అందిస్తుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ ఆకృతి నుండి ఈరోజు 78% డిస్కౌంట్ తో రూ. 6,499 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ BASS ను కూడా అందిస్తుంది.
ZEBRONICS ZEB-Juke bar 9530WS Pro
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ Dolby 5.1 సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 340 W సౌండ్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 55 డిస్కౌంట్ తో రూ. 11,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను Canara Bank మరియు OneCard క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఒక సబ్ ఉఫర్, 2 శాటిలైట్ మరియు సెపరేట్ ఉఫర్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
