సౌండ్ బార్ కొనాలని చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 26 May 2023 11:29 IST
HIGHLIGHTS
  • ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

  • JBL, Samsung మరియు Zebronics వంటి బెస్ట్ బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్

  • బడ్జెట్ ధరలోనే బెస్ట్ సౌండ్ బార్ ను అందుకోండి

సౌండ్ బార్ కొనాలని చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!
సౌండ్ బార్ కొనాలని చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

సౌండ్ బార్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ JBL, Samsung మరియు Zebronics వంటి బెస్ట్ బ్రాండెడ్ సౌండ్ బార్స్ లను డిస్కౌంట్ అఫర్ తో సేల్ చేస్తోంది. మరి అమెజాన్ ఈరోజు బెస్ట్ డీల్స్ తో ఆఫర్ చేస్తున్న ఆ సౌండ్ బార్ ఆఫర్లను చూద్దామా. 

JBL Cinema SB241

అఫర్ ధర: రూ. 8,499
 
JBL Cinema SB241, సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఈ JBL సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ JBL సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు అమెజాన్ నుండి 43% డిస్కౌంట్ తో రూ. 8,499 ధరతో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను అఫర్ ధరతో పొందాలంటే Buy From Here పైన నొక్కండి.

ZEBRONICS Zeb Sonic BAR 100

అఫర్ ధర: రూ. 5,999

ZEBRONICS Zeb Sonic BAR 100 అనేది ఒక గేమింగ్ సౌండ్ బార్ మరియు వర్చువల్ 5.1 మరియు 3D సరౌండ్ సౌండ్ తో వస్తుంది. జీబ్రానిక్స్ సౌండ్ బార్ HDMI ARC, బ్లూటూత్ 5.0, AUX, టైప్ C + డ్యూయల్ 3.5mm ఆడియో పోర్ట్స్ వంటి కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 70% డిస్కౌంట్ తో రూ. 5,999 అఫర్ ధరలో లభిస్తోంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి. 

Samsung (HW-T42E/XL)

అఫర్ ధర: రూ. 8,999

ఈ Samsung (HW-T42E/XL) సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ఆప్టికల్, బ్లూటూత్, USB మరియు NFC సపోర్ట్ తో వస్తుంది. ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 47% డిస్కౌంట్ తో రూ. 8,999 ధరకే లభిస్తోంది. Buy From Here పైన క్లిక్ చేసి అఫర్ ధరతో నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

best soundbar deals on amazon today 25 may 2023

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు