Amazon GIF Sale 2025 దెబ్బకి అతి చవక ధరలో లభిస్తున్న Soundbar Deal ఇవే.!

HIGHLIGHTS

Amazon GIF Sale 2025 దెబ్బకి ఈరోజు రెండు బెస్ట్ Soundbars చాలా చవక ధరలో లభిస్తున్నాయి

కేవలం రూ. 2,999 రూపాయల ధరలో బ్రాండెడ్ 2.1 ఛానల్ సౌండ్ బార్ లభిస్తుంది

సేల్ ప్రారంభం కావడానికి ముందు ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి

Amazon GIF Sale 2025 దెబ్బకి ఈరోజు రెండు బెస్ట్ Soundbars చాలా చవక ధరలో లభిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలు కావడానికి ఇంకా వారం రోజులు ఉండగా ఇప్పటి నుంచే భారీ డీల్స్ ఆఫర్ చేస్తోందని ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ చూస్తే అర్ధం అవుతుంది. కేవలం రూ. 2,999 రూపాయల ధరలో బ్రాండెడ్ 2.1 ఛానల్ సౌండ్ బార్ అది కూడా HDMI Arc సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ ను అందుకోవచ్చంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ రెండు బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

Amazon GIF Sale 2025 Soundbar Deals

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 వచ్చే వారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్ ప్రారంభం కావడానికి ముందు ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక సౌండ్ బార్ డీల్స్ విషయానికి వస్తే, ZEBRONICS మరియు GOVO లేటెస్ట్ సౌండ్ బార్స్ ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తున్నాయి.

ZEBRONICS Soundbar Deal

కేవలం 3 వేల రూపాయల ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 90W సౌండ్ అందిస్తుంది. ఇది రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, USB మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్ వినడానికి మరియు స్మార్ట్ టీవీ కోసం కూడా చక్కగా సరిపోతుంది. Buy From Here

Also Read: మీ సింపుల్ ఫోటో అవుతుంది Cinematic 4K Image .. జస్ట్ ఈ ప్రాంప్ట్ ఉంటే చాలు.!

GOVO GOSURROUND 750 Pro Max

ఇది గోవో లాంచ్ చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు ఇది ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ ఈ ప్రైస్ లో టోటల్ 160W హెవీ సౌండ్ అందించే సౌండ్ బార్ నిలుస్తుంది. ఇది డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) మరియు 3D సరౌండ్ సౌండ్ ఫీచర్స్ తో వస్తుంది. ఇందులో పెద్ద బార్ మరియు 5.25 ఇంచ్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, AUX, USB మరియు బ్లూటూత్ వంటి మంచి కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :