అండర్ రూ. 3000 బడ్జెట్ లో బెస్ట్ Soundbar Deal కోసం చెక్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేస్తాము. ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో కేవలం రూ. 3,000 రూపాయల బడ్జెట్ లో లభించే బెస్ట్ సౌండ్ డీల్స్ గురించి కంప్లీట్ వివరాలు అందిస్తున్నాము. 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త బడ్జెట్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈరోజు మేము అందిస్తున్న డీల్స్ ను పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా బెస్ట్ Soundbar Deals?
ఈరోజు 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్ లో రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి జెబ్రోనిక్స్ Juke BAR 3903 సౌండ్ బార్ కాగా రెండవది మివి Fort H120 సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా అమెజాన్ నుండి లభిస్తాయి.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 50% డిస్కౌంట్ తో రూ. 3,499 ధరకే లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన రూ. 500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 2,999 ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ధరలో మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, వర్చువల్ 5.1 సౌండ్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
ఈ మివి సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 84% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,299 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగి హెవీ సౌండ్ అందిస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌంద బార్ టోటల్ 120W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇది HDMI Arc, ఆప్టికల్, CoAxial, Aux, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ మివి సౌండ్ బార్ మల్టీ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here