రూ. 10,000 ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!
తక్కువ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్
మీకు తగిన బడ్జెట్ సౌండ్ బార్
రూ. 10,000 ధరలో లభిసున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
MOTOROLA AmphisoundX Dolby
ధర : రూ. 6,999
Surveyమోటోరోలా యొక్క AmphisoundX Dolby సౌండ్ బార్ 160 W పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 51% డిస్కౌంట్ తో రూ. 6,999 ధరలో లభిస్తోంది మరియు ఈ సౌండ్ బార్ పైన 10% బ్యాంక్ తగ్గింపు ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు HDMI Arc మరియు Optical సపోర్ట్ ను కలిగి వుంది. Buy From Here
boAt Aavante Bar 2000
ధర : రూ. 7,999
ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt అందించిన Aavante Bar 2000 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బోట్ సౌండ్ బార్ 67% డిస్కౌంట్ తో ధర : రూ. 7,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బాట్ సౌండ్ బార్ 160W సౌండ్ అందిగలదు మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 3D స్టీరియో సరౌండ్ ఫీచర్ తో వస్తుంది మరియు బ్లూటూత్, AUX, ఆప్టికల్ HDMI, USB వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది.
ZEBRONICS Zeb-Juke Bar 3850
ధర : రూ. 8,999
జీబ్రానిక్స్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ ను కోరుకునే వారికి ఏకైక అప్షన్. ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ 170 W పీక్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ Dloby Atmos సౌండ్ బార్ ఈరోజు 63% డిస్కౌంట్ టి రూ. 8,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పైన కూడా బ్యాంక్ ఆఫర్లు లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile