బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ : Rs. 1000 కంటే తక్కువ ధరలో

Updated on 13-Sep-2019
HIGHLIGHTS

ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు.

బ్లూటూత్ హెడ్ ఫోన్ కొనాలంటే, మార్కెట్లో చాల తక్కువ ధరలో కూడా చాలానే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మంచి సౌండ్ క్వాలిటీ మరియు ఎక్కువ సమయం పనిచేయగల 'బ్లూటూత్ హెడ్ ఫోన్స్' మాత్రం కొన్నే వున్నాయి. మరి అటువంటి వాటిలో 7 బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గురించి ఈ రోజు ఇక్కడ చూద్దాం.

1. Ant Audio Treble H86

M.R.P         : Rs.999

Amazon Offer Price : Rs.649

UK కి చెందిన ఈ ఆడియో బ్రాండ్ , ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా 3.5 Aux తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. 

2. iBall Pulse BT4

M.R.P         : Rs.1,299

Amazon Offer Price : Rs.599

తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, iBall సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా   అందించారు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.

3. iBall Musi Sway

M.R.P         : Rs.1,799

Amazon​ Offer Price : Rs.894

 iBall  సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి Extra Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా   అందించారు. ఇందులో మీరు మంచి సవుతుండుతో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.

4. Wicked Audio WI-BT150

M.R.P         : Rs.3,990

Amazon Offer Price : Rs.844

Wicked Audio నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది.      

5. Leaf Bass

M.R.P         : Rs.1,999

Amazon Offer Price : Rs.999

ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్  మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 10 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది.      

6. Nu Republic Starboy

M.R.P         : Rs.2,999

Amazon Offer Price : Rs.999

 ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది ఒక X -Bass టెక్నాలజీతో వస్తుంది కాబట్టి, మీకు True -Bass ని అందిస్తుంది మరియు పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 8 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది.

7. PTron Kicks

M.R.P         : Rs.2,500

Amazon Offer Price : Rs.999

Kotion నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ కూడా మంచి సౌండ్ ని అందిస్తుంది. ఈ ధరలో ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనుతో పాటుగా మైక్ తో వస్తుంది కాబట్టి మ్యూజిక్ తో పాటుగామొబైల్ కాల్స్ కూడా అటెండ్ చేయోచ్చు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :