best earbuds deals in flipkart minutest for send as Friendship Day Gift
ఫ్రెండ్‌షిప్ డే 2026 కోసం మీరు ఆసక్తిగా ఎదురు చూసే పెద్ద పండుగ. ఎందుకంటే, జీవితంలో ఉండే అన్ని బంధాలకంటే గొప్పదైన స్నేహ బంధానికి మరియు ఆ స్నేహితులకు మనం కృతజ్ఞతలు చెప్పేందుకు జరుపుకునే రోజు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాణం తో సమానమైన స్నేహితుడు కచ్చితం ఉండే ఉంటారు. అటువంటి మీ ఫ్రెండ్స్ కి ఈ ఫ్రెండ్‌షిప్ డే 2026 రోజు ఎప్పటికీ గుర్తుండేలా ఒక మంచి Friendship Day Gift తో సర్‌ప్రైజ్ చేయవచ్చు. జస్ట్ మీ ఫోన్ లో ఉన్న flipkart minutes ద్వారా ఒక మంచి ఇయర్ బడ్ ను గిఫ్ట్ చేయోచ్చు. మీరు కూడా ఇలానే అనుకుంటే, మేము అందిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ని పరిశీలించవచ్చు.
వాస్తవానికి, మీరు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో కూడా బుక్స్ చేసుకోవచ్చు. అయితే, మినిట్స్ ద్వారా చాలా త్వరగా గిఫ్ట్ ను అందించే ఆప్షన్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. కాబట్టి, ఇందులో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ఆప్షన్ అందిస్తున్నాము.
ఫిలిప్స్ లేటెస్ట్ గా అందించిన ప్రీమియం ఇయర్ బడ్స్ ని ఈరోజు మంచి ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ బడ్స్ కేవలం రూ. 957 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను మీ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వడం ద్వారా మీరు మీ ఫ్రెండ్ కి మంచి ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఇచ్చిన ఫీలింగ్ మీకు వ్ ఉంటుంది.
ఈ ఇయర్ బడ్స్ 13మ్మ్ స్పీకర్ తో చాలా గొప్ప డీప్ వష్ బాస్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, IPX5 రేటింగ్, 40 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ, లేటెస్ట్ BT 5.4 కనెక్టివిటీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇది బోట్ అందించిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ మరియు ఈ రోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 799 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను మీ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఈ బడ్స్ 13mm స్పీకర్ తో మంచి బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది. IPX4 రేటింగ్ స్ప్లాష్ రెసిస్టెంట్, 35 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ, ASAP ఫాస్ట్ ఛార్జ్ టెక్, BT 5.4 కనెక్టివిటీ, డ్యూయల్ మైక్ ENx టెక్ మరియు టచ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
పిట్రాన్ యొక్క ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ కూడా ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ మీకు కేవలం రూ. 699 ధరలో ఈరోజు లభిస్తాయి. ఈ బడ్స్ ను మీ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఈ బడ్స్ 50 గంటల లాంగ్ ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో 13 mm డైనమిక్ స్పీకర్, IPX5 స్వెట్ రెసిస్టెన్స్ ఫీచర్, డ్యూయల్ HD మైక్ తో AI-ENC కాలింగ్ మరియు లేటెస్ట్ BT 6.0 కనెక్టివిటీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.