బడ్జెట్ ధరలో Dolby Soundbar కోసం వెతుకుతున్నారా.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో కలిగిన సౌండ్ బార్స్

ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ అందించిన అమెజాన్

6 వేల బడ్జెట్ లో కొత్త సౌండ్ బ అందుకోండి

మీ స్మార్ట్ టీవీ కి తగిన Dolby Soundbar ను పార్ట్నర్ గా చేయాలని మంచి సౌండ్ బార్ కోసం వెతుకుతుంటే, మీకోసమే ఈ న్యూస్. మార్కెట్ లో ఇప్పుడు సౌండ్ బార్స్ రేట్లు తగ్గిపోయాయి. గతంలో 10 వేల రూపాయల ధరలో డాల్బీ సౌండ్ బార్స్ లభిస్తే, ఇప్పుడు ఇంకా తక్కువ ధరలో కూడా మంచి సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. అయితే, బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో కలిగిన సౌండ్ బార్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇందులో బెస్ట్ సౌండ్ బార్ డీల్ గురించి ఈరోజు చూద్దాం. 

Dolby Soundbar : డీల్

ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ZEBRONICS యొక్క Juke BAR 6500 సౌండ్ బార్ 6 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ Dolby సౌండ్ బార్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ ముందుగా రూ. 8,999 ధరలో లభించేది. అయితే, ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుంచి ప్రస్తుతం రూ. 6,999 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై SBI బ్యాంక్ 5% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ డాల్బీ సౌండ్ బార్ మరింత తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart.!

ZEBRONICS Dolby Soundbar : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ Juke BAR 6500 సౌండ్ బార్ రెండు స్పీకర్స్ కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ రే రెండు స్పీకర్లు కలిగినా వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ అందించే ఫీచర్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. 

ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :