డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Audio Soundbar కోసం చూస్తున్న వారికి బెస్ట్ డీల్.!
బడ్జెట్ ధరలో డ్యుయల్ సబ్ ఉఫర్ తో వచ్చే Dolby Audio Soundbar డీల్ కోసం చూసే వారికి బెస్ట్ డీల్
జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తోంది
ఈ సౌండ్ బార్ 625 W హెవీ సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది
బడ్జెట్ ధరలో డ్యుయల్ సబ్ ఉఫర్ తో వచ్చే Dolby Audio Soundbar డీల్ కోసం చూసే వారికి బెస్ట్ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తోంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను అందిస్తున్నాను. ఈ సౌండ్ బార్ 625 W హెవీ సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ మరియు ఫీచర్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
Surveyఏమిటా Dolby Audio Soundbar డీల్?
జెబ్రోనిక్స్ యొక్క డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke bar 9550 pro ఈరోజు ఈ డీల్ అందుకుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈ డీల్స్ తో లభిస్తుంది. నిన్న మొన్నటి వరకు రూ. 16,999 రూపాయల ధరలో సేల్ అయిన ఈ సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,249 ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: OPPO K13 Turbo 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన ఒప్పో కొత్త పవర్ ఫుల్ ఫోన్ సేల్.!
జెబ్రోనిక్స్ Dolby Audio Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు 75W స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ 75W శాటిలైట్ రియర్ స్పీకర్లు మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 625 W జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ RGB లైట్స్ మరియు LED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
