Dolby Atmos Soundbar: భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఇవే.!
స్మార్ట్ టీవీ కి తగిన బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్
ఈరోజు బడ్జెట్ ధరలో లభించే రెండు బెస్ట్ బడ్జెట్ బార్ డీల్స్ అందిస్తున్నాము
ఈ రెండు సౌండ్ బార్స్ కూడా భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి
Dolby Atmos Soundbar : స్మార్ట్ టీవీ కి తగిన బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేసే వారికి సహాయంగా ఈరోజు బడ్జెట్ ధరలో లభించే రెండు బెస్ట్ బడ్జెట్ బార్ డీల్స్ అందిస్తున్నాము. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి మరియు మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటాయి. ఈ సౌండ్ బార్స్ ఎక్కడ లభిస్తున్నాయి మరియు ఎటువంటి ఫీచర్స్ కలిగి ఉంటాయి అనే పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.
SurveyDolby Atmos Soundbar: ఏమిటా డీల్స్?
ఈరోజు అమెజాన్ నుంచి ఈ రెండు సౌండ్డ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. ఇందులో జెబ్రోనిక్స్ Jukebar 1000 మరియు గోవో GOSURROUND 975 సౌండ్ బార్స్ ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఈరోజు డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో 7 వేల నుంచి 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

ZEBRONICS Jukebar 1000
ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499ఆ ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈరోజు అమెజాన్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ. 749 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,750 అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ డిబార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో, HDMI (eARC), ఆప్టికల్ , USB, AUX మరియు బ్లూటూత్ V5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. Buy From Here
Also Read: Google Photos లో కొత్త AI వీడియో ఎడిటింగ్ టూల్స్ జత చేసిన గూగుల్.!
GOVO GOSURROUND 975
ఈ గోవో సౌండ్ బార్ ని అమెజాన్ ఈరోజు 72% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. ఈ సౌండ్ బార్ ను కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో అమెజాన్ నుంచి తీసుకున్న వారికి రూ. 849 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి కేవలం రూ. 7,650 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు ఫ్రంట్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో 2.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W జబర్దస్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ V5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. Buy From Here