కేవలం రూ. 7000 బడ్జెట్ లో లభించే ఏకైక Dolby Atmos Soundbar ఇదే. !
బడ్జెట్ ధరలో మార్కెట్లో చాలా సౌండ్ బార్స్ అందుబాటులో ఉన్నాయి
కేవలం రూ. 7,000 బడ్జెట్ ధరలో లభించేDolby Atmos Soundbar మాత్రం కేవలం ఒకటి మాత్రమే ఉంది
ప్రస్తుతం అందుబాటు ధరలో ఉన్న బెస్ట్ సౌండ్ బార్ డీల్
బడ్జెట్ ధరలో మార్కెట్లో చాలా సౌండ్ బార్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, కేవలం రూ. 7,000 రూపాయల బడ్జెట్ ధరలో లభించే Dolby Atmos Soundbar మాత్రం కేవలం ఒకటి మాత్రమే ఉంది. ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉపర్ తో వస్తుంది మరియు డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. అందుకే, బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారి కోసం ప్రస్తుతం అందుబాటు ధరలో ఉన్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు అందిస్తున్నాము.
Surveyఏమిటా Dolby Atmos Soundbar డీల్?
ఇండియన్ మార్కెట్లో గొప్ప సౌండ్ బార్ లను అందించిన ప్రముఖ ఇండియన్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Jukebar 1000 పై అమెజాన్ అందించిన డీల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. అలాగే, అమెజాన్ ఈ సౌండ్ బార్ పై అందించిన 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,750 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Realme P4 Pro 5G: లాంచ్ డేట్ మరియు టాప్ 5 ఫీచర్లు కన్ఫర్మ్ చేసిన రియల్ మీ.!
ZEBRONICS Dolby Atmos Soundbar: ఫీచర్లు
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది, ఇందులో రెండు స్పీకర్లు కలిగి 80 సౌండ్ అందించే బార్ మరియు 120W పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), ఆప్టిల్ ఇన్, USB, AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో పాటు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఇది వాల్ మౌంట్ మరియు లాంగ్ వైర్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు 4 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది 7 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభించే ఏకైక డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
