రూ.1,000 ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ : HD సౌండ్, మైక్ మరియు పెద్ద బ్యాటరీ

Updated on 18-Jul-2019
HIGHLIGHTS

మంచి సౌండ్ క్వాలిటీ మరియు ఎక్కువ సమయం పనిచేయగల 'బ్లూటూత్ హెడ్ ఫోన్స్'

 బ్లూటూత్ హెడ్ ఫోన్ కొనాలంటే, మార్కెట్లో చాల తక్కువ ధరలో కూడా చాలానే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మంచి సౌండ్ క్వాలిటీ మరియు ఎక్కువ సమయం పనిచేయగల 'బ్లూటూత్ హెడ్ ఫోన్స్' మాత్రం కొన్నే వున్నాయి. మరి అటువంటి వాటిలో 7 బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గురించి ఈ రోజు ఇక్కడ చూద్దాం.

1. boAt Rockerz 400

M.R.P         : Rs.2,990

Flipkart Offer Price : Rs.999

ఇండియాలో ఒక మంచి ఆడియో బ్రాండ్ గా ప్రాచుర్యం పొందిన బోట్ సంస్థ, ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా 3.5 Aux తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు.  

2. Boult Audio Pro

M.R.P         : Rs.3,349

Flipkart Offer Price : Rs.999

తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, బోల్ట్ సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక 10 mm నియోడైమియం డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా   అందించారు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.

3. Flipkart SmartBuy

M.R.P         : Rs.1,749

Flipkart Offer Price : Rs.999

 flipkart సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి Extra Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా   అందించారు. ఇందులో మీరు మంచి సవుతుండుతో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.

4. Zebronics Zeb-Thunder

M.R.P         : Rs.1,199

Flipkart Offer Price : Rs.759

Zebronics  నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ వినియోగదారుల నుండి మంచి రివ్యూలను అందుకుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో నాలుగు అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది.       

5. Ant Audio Treble H82

M.R.P         : Rs.3,499

Flipkart Offer Price : Rs.899

UK బేస్డ్ సంస్థ అయినటువంటి ant నుండి వచ్చినటువంటి ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది ఒక X -Bass టెక్నాలజీతో వస్తుంది కాబట్టి, మీకు True -Bass ని అందిస్తుంది మరియు పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 10 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది.

6. Kotion Each B3506

M.R.P         : Rs.2,298

Flipkart Offer Price : Rs.949

Kotion నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ కూడా మంచి సౌండ్ ని అందిస్తుంది. ఈ ధరలో ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనుతో పాటుగా మైక్ తో వస్తుంది కాబట్టి మ్యూజిక్ తో పాటుగామొబైల్ కాల్స్ కూడా అటెండ్ చేయోచ్చు.

7. LEAF Sonic

M.R.P         : Rs.2,499

Flipkart Offer Price : Rs.999

ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్  మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 5 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది.    

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :