అమెజాన్ సేల్ నుంచి రూ. 1,500 బడ్జెట్ లో లభించే బెస్ట్ ANC TWS Buds డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ANC TWS Buds

మంచి డిస్కౌంట్ తో రూ. 1,500 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్

ఈ బడ్స్ వాటి ప్రైస్ మరియు ఫీచర్స్ పరంగా ఆకట్టుకుంటాయి

అమెజాన్ సేల్ నుంచి రూ. 1,500 బడ్జెట్ లో లభించే బెస్ట్ ANC TWS Buds డీల్స్ ఇవే.!

అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ANC TWS Buds కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 1,500 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాము. ఈ బడ్స్ వాటి ప్రైస్ మరియు ఫీచర్స్ పరంగా ఆకట్టుకుంటాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా ANC TWS Buds డీల్స్?

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రోజు మూడు బెస్ట్ డీల్స్ డీల్స్ రూ. 1,500 ధరలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో నోయిస్ బడ్స్ N1 ప్రో, రియల్ మీ బడ్స్ T310 మరియు మివి సూపర్ పోడ్స్ హలో ఉన్నాయి. ఈ మూడు బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

ANC TWS Buds Deals

Noise Buds N1 Pro

ఈ నోయిస్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 70% డిస్కౌంట్ తో రూ. 1,499 ధరకే లభిస్తున్నాయి. ఈ నోయిస్ బడ్స్ 30dB ANC సపోర్ట్ తో వస్తుంది మరియు నోయిస్ లేని లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ క్వాడ్ మైక్ ENC తో మంచి క్వాలిటీ కాలింగ్ కూడా అందిస్తుంది. ఈ బడ్స్ 60 గంటల ప్లే టైమ్, డ్యూయల్ పైరింగ్, ఇన్స్టా ఛార్జ్ మరియు బ్లూటూత్ v5.3 కనెక్టివిటీ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Realme Buds T310

ఈ రియల్ మీ బడ్స్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి 55% డిస్కౌంట్ తో రూ. 1,799 ధరకే లభిస్తున్నాయి. ఈ రియల్ మీ బడ్స్ 46dB హైబ్రిడ్ ANC సపోర్ట్ తో గొప్ప క్యాన్సిలేషన్ అందిస్తుంది. ఈ బడ్స్ 12.4mm డైనమిక్ BASS స్పీకర్స్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 360° స్పటియల్ ఆడియో, 40 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉంటుంది. ఈ రియల్ మీ బడ్స్ 6 అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here

Also Read: Amazon Sale నుంచి Samsung Dolby 5.1 సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందుకోండి.!

Mivi SuperPods Halo

మివి యొక్క ఈ సూపర్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 80% డిస్కౌంట్ తో రూ. 1,499 ధరకే లభిస్తుంది. ఈ మివి బడ్స్ 35dB ANC సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ 13mm స్పీకర్స్ తో వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. ఈ మివి బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 తో గొప్ప కనెక్టివిటీ అందిస్తుంది మరియు IPX4 రేటింగ్ తో వస్తుంది. ఈ బడ్స్ 3D సౌండ్ స్టేజ్, 360 డిగ్రీ స్పటియల్ ఆడియో మరియు 60 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo