Amazon Sale నుంచి ఈరోజు Samsung Dolby 5.1 సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అందించిన బిగ్ ఆఫర్స్ లో ఇది కూడా ఒకటి. అమెజాన్ అందించిన ఈ డీల్స్ తో ఇన్ బిల్ట్ సైడ్ స్పీకర్లు కలిగిన శామ్సంగ్ లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ ను 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Samsung Dolby 5.1 సౌండ్ బార్ ఆఫర్స్
అమెజాన్ ఈరోజు గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి శామ్సంగ్ లేటెస్ట్ 400W డాల్బీ సౌండ్ బార్ HW-B750D/XL పై 45% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 22,989 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. అదనంగా, రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా అందించింది.
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ను అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా EMI ఆప్షన్ తో తీసుకునే యూజర్లకు ఈ రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 21,239 రూపాయల అతి తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది. Buy From here
ఈ శామ్ సంగ్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు నాలుగు స్పీకర్లు మరియు బార్ కు ఇరువైపులా సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కంటెంట్ ను బట్టి సౌండ్ ఆప్టిమైజ్ చేసే అడాప్టివ్ సౌండ్ ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio 5.1ch మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో సరౌండ్ సౌండ్ ఎక్స్ ప్యాన్షన్ మరియు BASS బూస్ట్ వంటి ప్రత్యేకమైన మోడ్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI in, HDMI Out, HDMI Arc, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు బ్లూటూత్ మల్టీ కనెక్షన్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ శామ్సంగ్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.