6 వేల బడ్జెట్ లో పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ కోసం చూసే వారికి బెస్ట్ ఆఫర్.!

Highlights

మీరు ఒక సౌండ్ బార్ కలిగి ఉండటం మీ టీవీ అనుభూతిని మరింత గొప్పగా మారుస్తుంది

కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్

బడ్జెట్ ధరలో మీ టీవీ విజువల్స్ కి తగిన బెస్ట్ సౌండ్ బార్ ని అందుకోవచ్చు

మీరు ఒక సౌండ్ బార్ కలిగి ఉండటం మీ స్మార్ట్ టీవీ అనుభూతిని మరింత గొప్పగా మారుస్తుంది. అయితే, బడ్జెట్ కూడా ఒక మంచి కారణంగా చాలా మంది సౌండ్ బార్ కొనుగోలు చేయాలని చూసే వారు చూస్తారు. అయితే, బడ్జెట్ ధరలో ఒక మంచి సౌండ్ బార్ కొనాలనే ఆలోచన వారికి ఉంటుంది. ఈ కేటగిరిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ రోజు కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్ ఒకటి మీకు అందుబాటులో ఉంది.

5.1 Dolby సౌండ్ బార్ డీల్

రీసెంట్ గా దీపావళి సేల్ నుంచి చాలా గొప్ప సౌండ్ బార్ డీల్స్ లభించాయి. అయితే, సేల్ ముగిసిన తర్వాత రేట్లు మళ్ళీ తిరిగి పాత రేట్లకు చేరుకున్నాయి. అయితే, ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఒక సౌండ్ బార్ డీల్ ను తిరిగి ప్రకటించింది. ఈ ఆఫర్ తో మీరు కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీ టీవీ విజువల్స్ కి తగిన బెస్ట్ సౌండ్ బార్ ని అందుకోవచ్చు.

ఇక సౌండ్ బార్ డీల్ విషయానికి వస్తే, ZEBRONICS యొక్క 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke Bar 9400 Pro ఈ రోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 80 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పైన రూ. 525 రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,974 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.

5.1 Dolby సౌండ్ బార్ ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 525W సౌండ్ మీకు అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో ఒక టీవీ క్రింద సెటప్ చేసే బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు బేస్ కోసం భారీ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కేవలం సరౌండ్ సౌండ్ అందించే సెటప్ మాత్రమే కలిగి ఉండదు. ఇది 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో కూడా వస్తూంది. ఈ రెండు ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ కోసం కూడా ఈ సౌండ్ బార్ మంచి సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్, AUX, ఆప్టికల్, HDMI Arc మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile