బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన బ్రాండెడ్ 300W Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో ఈ రేటుకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
300W Dolby Soundbar : డీల్
చాలా సంవత్సరాలుగా బడ్జెట్ ప్రొజెక్టర్ లను అందిస్తున్న కంపెనీ E GATE అందించిన సౌండ్ బార్ Enigma 315D ఈరోజు బడ్జెట్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ నుంచి లభిస్తుంది. ఇక డీల్ విషయానికి వస్తే, అమెజాన్ ఇండియా ఈరోజు ఈ సౌండ్ బార్ ను 56% భారీ డిస్కౌంట్ తో రూ. 6,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది.
ఈ డిస్కౌంట్ ఆఫర్ తో పాటు ఈ సౌండ్ బార్ పై Canara Bank క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అంటే, కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చెస్ వారికి రూ. 690 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ 2.1 ఛానల్ సౌండ్ బార్. ఇందులో రెండు పెద్ద డైనమిక్ డ్రైవర్స్ కలిగిన బార్ మరియు 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ DSP (డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్) సపోర్ట్ ని కూడా కలిగి ఉంటుంది. అంటే, మరింత లీనమయ్యే సౌండ్ అందించే ఫీచర్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా కూడా గొప్ప సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రీమియం సౌండ్ బార్ లలో అందించే HDMI eArc సపోర్ట్ అందించింది. ఇది కాకుండా బ్లూటూత్ 5.3 సపోర్ట్, ఆప్టికల్ ఇన్, AUX మరియు కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే ఆఫర్ చేస్తోంది.