అండర్ రూ.3,000 బెస్ట్ 120W సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!
అండర్ రూ.3,000 బెస్ట్ 120W Soundbar డీల్స్
రూ. 3000 రేటులో లభించే మంచి సౌండ్ బార్ డీల్స్
ఈరోజు చాలా సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
అండర్ రూ.3,000 బెస్ట్ 120W Soundbar డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మేము అందిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను పరిశీలించవచ్చు. కేవలం రూ. 3000 రేటులో లభించే మంచి సౌండ్ బార్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము. ఈ సౌండ్ బార్ డీల్స్ ఎక్కడ లభిస్తున్నాయి మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో కూడా ఇక్కడ చూడవచ్చు.
SurveySoundbar Deals: ఏమిటా డీల్స్?
వాస్తవానికి, ఈరోజు చాలా సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. అయితే, రెండు సౌండ్ బార్స్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 4000 కంటే తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Blaupunkt SBW NEW YORK 20
ప్రముఖ జర్మన్ కంపెనీ బ్లౌపంక్ట్ తెచ్చిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ మూవీస్, న్యూస్ మరియు మ్యూజిక్ మూడు ప్రీ సెట్ సౌండ్ మోడ్ లను కూడా కలిగి ఉంటుంది.
Also Read: OPPO K13x 5G భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదలయ్యింది.!
Mivi Fort H120 Soundbar
ఈ మివి సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 83% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఇది కూడా 2.1 ఛానల్ తో వచ్చే 120W సౌండ్ బార్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, COAXIAL మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది.