Dolby Soundbar: సేల్ ముగిసిన తర్వాత కూడా అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్.!

HIGHLIGHTS

ఇటీవల అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన సంగతి తెలిసిందే

ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఇప్పటికి కూడా భారీ సౌండ్ బార్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

రెండు బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి

Dolby Soundbar: సేల్ ముగిసిన తర్వాత కూడా అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్.!

Dolby Soundbar: ఇటీవల అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఇప్పటికి కూడా భారీ సౌండ్ బార్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మీ స్మార్ట్ టీవీ కోసం తగిన డాల్బీ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, మీకోసం రెండు బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ ఎందుకు బెస్ట్ మరియు ఈ సౌండ్ బార్ డీల్స్ కంప్లీట్ ఇన్ఫో ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Soundbar: ఆఫర్ ఏమిటి?

ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ ని అందించింది. ఈ రెండు కూడా GOVO బ్రాండ్ అందించిన సౌండ్ బార్స్ కావడం విశేషం. ఇక డీల్స్ విషయానికి వస్తే, ఈ డీల్స్ లో GO SURROUND 800 మరియు GO SURROUND 985 సౌండ్ బార్ లు ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ లు కూడా ఈరోజు చాలా చవక ధరలో లభిస్తున్నాయి.

todays best Dolby Soundbar deals

GOVO GO SURROUND 800

ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ రూ. 5,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని మీరు కేవలం 4 వేల రూపాయల ధరలో అందుకోవచ్చు.

ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ మరియు డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే సౌండ్ బార్. ఇది క్వాడ్ స్పీకర్ కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 180W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ మరియు HDMI Arc తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Price Drop Alert: హైసెన్స్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్. !

GOVO GO SURROUND 985

ఇది 5.1 ఛానల్ సెటప్ కలిగి డాల్బీ ఆడియో సపోర్ట్ తో వచ్చే బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 1,500 డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో అవుతోంది. ఈ సౌండ్ బార్ ను మీరు ఈరోజు చవక ధరలో అందుకోవచ్చు.

ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ మరియు 525W అవుట్ పుట్ సౌండ్ తో జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ బ్లూటూత్, HDMI Arc వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile