ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫెస్టివల్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటినే కాదు మీ వీధి మొత్తాన్ని సౌండ్ తో నింపుతుంది. ఎందుకంటే, ఇది 1100W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyZEBRONICS 7.2.4 Dolby Atmos : ఆఫర్
ఈ సౌండ్ బార్ ఇండియాలో ఇటీవల రూ. 44,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో ఇండియాలో విడుదల అయ్యింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి ఈ సౌండ్ బార్ ను ఈరోజు కేవలం రూ. 36,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ సౌండ్ బార్ కేవలం రూ. 35,499 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ని ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here
Also Read: vivo T4R 5G: భారీ డిస్కౌంట్ తో 17 వేలకే వివో 3D కర్వుడ్ ఫోన్ అందుకోండి.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos
జెబ్రోనిక్స్ యొక్క 7.2.4 ఛానల్ తో కంప్లీట్ సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు, మూడు ట్వీటర్, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు సైడ్ లో రెండు సరౌండ్ స్పీకర్లు కలిగిన సూపర్ సరౌండ్ బార్ ఉంటుంది. దీనితో పాటు పైన ఓకే స్పీకర్ మరియు ఎదురు ఒక స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ కూడా ఉంటుంది. ఈ ఈ టోటల్ సెటప్ తో జబర్దస్త్ BASS సౌండ్ అందించే డ్యూయల్ డ్రైవర్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 1100W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఒక పూర్తి స్థాయి థియేటర్ ఫీల్ ను ఇంట్లోనే అందిస్తుంది.

ఒక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్, DTS X మరియు జబ్ అకౌస్టిక్ మాక్స్ మల్టీ డైమెన్షనల్ ఆడియో వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీతో రూమ్ లో అన్ని వైపులా సౌండ్ అందిస్తుంది. ఇది HDMI eARC, USB, ఆప్టికల్, AUX, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ తో కూడా వస్తుంది.
గమనిక: ఈ ఆఫర్ న్యూస్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంది.