Amazon Sale: జెబ్రోనిక్స్ డ్యూయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!
Amazon Sale భారీ సౌండ్ బార్ ఆఫర్ ను అందించింది
జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ Dolby సౌండ్ బార్ ను మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు
అమెజాన్ GFF Sale 2024 నుంచి లభిస్తున్న బెస్ట్ డీల్
Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ ఆఫర్ ను అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఈరోజు జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. అందుకే, అమెజాన్ GFF Sale 2024 నుంచి లభిస్తున్న ఈ బ్స్టే డీల్ పైన ఒక లుక్కేద్దాం.
SurveyAmazon Sale
అమెజాన్ సేల్ ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు గొప్ప సౌండ్ బార్ ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి జెబ్రోనిక్స్ డ్యూయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ మోడల్ నెంబర్ Juke bar 9550 pro 5.2 పై 74% భారీ డిస్కౌంట్ ను అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.

ఈ సౌండ్ బార్ ను SBI Credit Card EMI ఆప్షన్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అదనపు డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 15,499 ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరకు కొనాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.
Also Read: Airtel: కొత్త 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ పరిచయం చేసిన ఎయిర్టెల్.!
Zebronics Juke bar 9550 pro 5.2 : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 625 W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో 125W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే రెండు వైర్లెస్ సబ్ ఉఫర్స్ వస్తాయి. అలాగే, 75W సౌండ్ అందించే సౌండ్ రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో వచ్చే ఫ్రెంట్ బార్ లో మూడు స్పీకర్లు ఉంటాయి.
ఈ సౌండ్ బార్ 5.2 ఛానెల్ సపోర్ట్ తో Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, HDMI Arc, ఆప్టికల్, Aux మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile