Amazon Sale: చివరి రోజుల్లో గొప్ప Soundbar డీల్స్ అందించిన అమెజాన్.!
Amazon Sale అక్టోబర్ 29వ తేదీ తో ముగుస్తుంది
బ్రాండెడ్ Soundbar లను చవక ధరకే అందుకునే అవకాశం
అమెజాన్ ప్రకటించిన దివాళీ స్పెషల్ సేల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
Amazon Sale చివరికి చేరుకుంది మరియు ఈ సేల్ అక్టోబర్ 29వ తేదీ తో ముగుస్తుంది. అందుకే కాబోలు అమెజాన్ ఇండియా ఇప్పుడు చివరి రోజుల్లో చాలా గొప్ప డీల్స్ ను అందిస్తోంది. ఈ సేల్ నుంచి చాలా గొప్ప ఆఫర్లతో బ్రాండెడ్ Soundbar లను చవక ధరకే అందుకునే అవకాశం అందించింది. అమెజాన్ ఇండియా ప్రకటించిన దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు అందిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను.
SurveyAmazon Sale బెస్ట్ Soundbar డీల్స్:
అమెజాన్ ఇండియా ఈరోజు దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు అందిస్తున్న డీల్స్ లో రెండు సౌండ్ బార్ డీల్స్ మాత్రం చాలా గొప్ప డీల్స్ గా నిలుస్తాయి. అందులో ఒకటి ZEBRONICS Juke BAR 6500 కాగా మరొకటి GOVO GOSURROUND 975 సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ కలిగిన ఫీచర్లు మరియు ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్లు వివరంగా తెలుసుకుందాం పదండి.
ZEBRONICS Juke BAR 6500 Soundbar
ఆఫర్ ధర : రూ. 4,998
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి 67% డిస్కౌంట్ తో ఈ రోజు రూ. 5,998 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అమెజాన్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 4,397 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ 2.1ఛానల్ తో పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI (ARC), Optical, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మరియు Dolby Audio సపోర్ట్ ను కలిగి వుంది. Buy From Here
Also Read: TCL QD Mini LED స్మార్ట్ టీవీ పై రూ. 30,000 భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
GOVO GOSURROUND 975
ఆఫర్ ధర : రూ. 8,499
ఈ గోవో సౌండ్ బార్ ఈరోజు 72% డిస్కౌంట్ తో రూ. 8,499 ధరకే లభిస్తోంది. వాస్తవానికి, ఈ సౌండ్ బార్ అమెజాన్ దసరా సేల్ నుంచి రూ. 7,999 ధరకే లభించింది. అయితే, ఇప్పుడు సౌండ్ బార్ ICICI, Axis, HSBC మరియు BOBCARD ఆప్షన్ లతో కొనే వారికి రూ. 800 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ ను రూ. 7,699 ధరకు లభిస్తుంది.

ఈ బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు డ్యూయల్ అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ తో లభించే ఏకైక సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1.2 సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 400W సౌండ్ అందిస్తుంది. ఇందులో డీప్ BASS సౌండ్ అందించే సెపరేట్ సబ్ ఉఫర్ వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile