అమెజాన్ GFF సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్ ఇవే.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 10 Aug 2022
HIGHLIGHTS
  • Amazon Great Freedom Festival 2022 సేల్ నుండి సౌండ్ బార్స్

  • ఈరోజు అమెజాన్ సేల్ నుండి గొప్ప ఆఫర్లు అందుబాటులొ ఉన్నాయి

  • భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్

అమెజాన్ GFF సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్ ఇవే.!
అమెజాన్ GFF సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్ ఇవే.!

ఈరోజుతో ముగియనున్న Amazon Great Freedom Festival 2022 సేల్ నుండి సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ సౌండ్ బార్ కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అమెజాన్ సేల్ నుండి గొప్ప ఆఫర్లు అందుబాటులొ ఉన్నాయి. అందుకే,ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ మీకోసం అందించాను.

1.boAt Aavante Bar 1250

MRP     : రూ.13,990

అఫర్ ధర: రూ.6,999

boAt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించగలదు మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో మంచి Bass సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ తో పొందవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 80W సౌండ్ తో వస్తుంది. Buy From Here

2. Zebronics Zeb-JUKEBAR 3900

MRP     : రూ.11,990

అఫర్ ధర: రూ.5,199

ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 80W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Coaxial మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం బడ్జెట్ ధరలో మీ టీవీ సౌండ్ ని మరింత గొప్పగా మారుస్తుంది. Buy From Here

3. LG SL4 300W 2.1 Ch Sound Bar

MRP     : రూ.21,990

అఫర్ ధర: రూ.7,990

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో 300W సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ కేవలం Bluetooth మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. ఇందులో మీకు 200W సౌండ్ అందించగల వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా అందుతుంది. Buy From Here

4.Blaupunkt SBW100 120W Soundbar

MRP     : రూ.12,990

అఫర్ ధర: రూ.6,999

ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ Blaupunkt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించగలదు మరియు 6.5 ఇంచ్ Woofer కలిగిన సబ్ ఉఫర్ తో డీప్ Bass సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, HDMI Arc, Bluetooth, AUX, మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ తో పొందవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 120W పవర్ ఫుల్ సౌండ్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Amazon sale last day best soundbar deals
Tags:
Amazon Soundbar deals Amazon Soundbar Deals Best Soundbar offers on amazon Dolby Atmos Soundbar Amazon Great Freedom Festival
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
boAt Airdopes 141 42H Playtime, Beast Mode ENx Tech, ASAP Charge, IWP, IPX4 Water Resistance, Smooth Touch Controls Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic (Bold Black)
boAt Airdopes 141 42H Playtime, Beast Mode ENx Tech, ASAP Charge, IWP, IPX4 Water Resistance, Smooth Touch Controls Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic (Bold Black)
₹ 1399 | $hotDeals->merchant_name
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
₹ 3252 | $hotDeals->merchant_name