అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్ ఇవే.!
ఈరోజు నుండి మొదలైన Amazon గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ లను అఫర్ చేస్తోంది
బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్ లను అందించింది
సగం ధరకే సౌండ్ బార్ లను సేల్ చేస్తోంది
ఈరోజు నుండి మొదలైన Amazon గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ లను అఫర్ చేస్తోంది. మీ ఇంటి కోసం మంచి సౌండ్ బార్ కొనాలని చూసినట్లయితే ఈ సేల్ మీకు సరైన సమయం కావచ్చు. ఈ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్ లను అందించింది. ఈ సేల్ నుండి LG బ్రాండ్ యొక్క 300W వైర్ లెస్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ 64% భారీ డిస్కౌంట్ తో కేవలం 7 వేల రూపాయలకే లభిస్తోంది. అందుకే, ఇటివంటి మరిన్ని బెస్ట్ సౌండ్ బార్ ఆఫర్లను ఇక్కడ మీకోసం అందించాను.
Survey1.boAt Aavante Bar 1250
MRP : రూ.13,990
అఫర్ ధర: రూ.4,999
boAt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించగలదు మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో మంచి Bass సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ తో పొందవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 80W సౌండ్ తో వస్తుంది. Buy From Here
2. Zebronics Zeb-JUKEBAR 3900
MRP : రూ.11,990
అఫర్ ధర: రూ.4,699
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 80W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Coaxial మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం బడ్జెట్ ధరలో మీ టీవీ సౌండ్ ని మరింత గొప్పగా మారుస్తుంది. Buy From Here
3. LG SL4 300W 2.1 Ch Sound Bar
MRP : రూ.21,990
అఫర్ ధర: రూ.7,990
జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో 300W సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ కేవలం Bluetooth మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. ఇందులో మీకు 200W సౌండ్ అందించగల వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా అందుతుంది. Buy From Here
4.Blaupunkt SBW100 120W Soundbar
MRP : రూ.12,990
అఫర్ ధర: రూ.6,999
ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ Blaupunkt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించగలదు మరియు 6.5 ఇంచ్ Woofer కలిగిన సబ్ ఉఫర్ తో డీప్ Bass సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, HDMI Arc, Bluetooth, AUX, మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ తో పొందవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 120W పవర్ ఫుల్ సౌండ్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile