amazon sale best 160W soundbar deal today
రూ. 4,999 ధరకే 160W పవర్ ఫుల్ Soundbar అందుకోండి, అంటోంది అమెజాన్ ఇండియా. మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన 160W సౌండ్ బార్ ను ఈరోజు 5 వేల కంటే తక్కువ ధరలో అందుకోవచ్చట. ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దామా.
ప్రముఖ భారతీయ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ కంపెనీ Portronics ఇటీవల విడుదల చేసిన Pure Sound 108 సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై క్యాష్ బ్యాక్ మరియు No Cost EMI ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. Buy From Here
ఈ పోర్ట్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 160W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ డిజైన్ కలిగిన బార్ మరియు హెవీ బాస్ అందించే పెద్ద సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో 6.5 ఇంచ్ హెవీ సబ్ ఉఫర్ ఉంటుంది.
ఈ పోర్ట్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో మ్యూజిక్, మూవీ మరియు న్యూస్ వంటి 3 EQ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో పాటు కాంపాక్ట్ రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది.
Also Read: Amazon Sale కంటే ముందే Hitachi Split AC పై ధమాకా ఆఫర్ అందించింది.!
ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు 5 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది మరియు మంచి డీల్స్ అందుకునే అవకాశం కూడా ఉంది.