Panasonic 5.1 Dolby సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

Panasonic 5.1 Dolby సౌండ్ బార్ అతి చవక ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్స్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది

5.1 ఛానల్ సెటప్ మరియు 400W హెవీ సౌండ్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుంది

Panasonic 5.1 Dolby సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!

Panasonic 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్స్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 400W హెవీ సౌండ్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Panasonic 5.1 Dolby సౌండ్ బార్: ఆఫర్

పానాసోనిక్ లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ మోడల్ నెంబర్ SC-HTS400GWK పై అమెజాన్ ఇండియా ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 48% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,490 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,249 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 11,241 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: BSNL 4G లేదా BSNL 5G: సెప్టెంబర్ 27న బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని చెబుతున్న బిఎస్ఎన్ఎల్.!

Panasonic 5.1 Dolby సౌండ్ బార్: ఫీచర్స్

పానాసోనిక్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు జబర్దస్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా మెటల్ గ్రిల్స్ తో చాలా పటిష్టంగా మరియు ప్రీమియం లుక్ తో ఉంటుంది.

Panasonic 5.1 Dolby

ఈ పానాసోనిక్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలాజి తో వస్తుంది. ఇందులో టచ్ కంట్రోల్స్ ఉన్నాయి మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది. ఈ పానాసోనిక్ సౌండ్ బార్ HDMI, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo