అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి Dolby Atmos సౌండ్ బార్ ను మంచి డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం అందుబాటులో వుంది. అమెజాన్ సేల్ నుండి జీబ్రానిక్స్ యొక్క Dolby Atmos సౌండ్ బార్ ను మీరు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం 15,000 రూపాయల కంటే తక్కువ ధరకే మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చుకునే అవకాశం ఈ సౌండ్ బార్ తో లభిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Zeb-Juke Bar 9700 Pro: అఫర్ & ఫీచర్స్
ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ .14,999 ధరకే లభిస్తోంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఇది 2.1.2 ఛానెల్ సౌండ్ బార్. ఇది 6.5 ఇంచ్ సబ్ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.4 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది. ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.