amazon offers Prime Day Mega Deal on Samsung Galaxy Buds Core
Prime Day Mega Deal: అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ సేల్ కు ఒకరోజు ముందుగానే ప్రైమ్ డే మెగా డీల్ ని అందించింది. అదేమిటంటే, నిన్నటి వరకు రూ. 4,399 ధరతో సేల్ అయిన లేటెస్ట్ శాంసంగ్ ప్రీమియం బడ్స్ ని కేవలం రూ. 2,999 రూపాయల అతి చవక ధరలో పొందండని అమెజాన్ ఈ బిగ్ డీల్ ని ప్రకటించింది. మరి ఈ ఆఫర్ ఏమిటీ మరియు ఈ బడ్స్ ఫీచర్స్ ఏమిటో కూడా తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 ఆర్లి డీల్స్ లో భాగంగా ఈ మెగా డీల్ ని అందించింది. డీల్ వివరాల్లోకి వెళితే, శాంసంగ్ రీసెంట్ గా రూ. 4,399 రూపాయల ధరతో విడుదల చేసిన Galaxy Buds Core ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ పై రూ. 1,400 భారీ డిస్కౌంట్ అందించి, కేవలం రూ. 2,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ బడ్స్ ని ఈ ఆఫర్ ధరతో కొనడానికి Buy Form Here పై క్లిక్ చేయండి.
ఇది ప్రీమియం ఫీచర్లతో శాంసంగ్ అందించిన ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. ఇందులో Galaxy AI సపోర్ట్ ఉండటంతో రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మరియు స్మార్ట్ కమ్యూనికేషన్ వంటి AI ఫీచర్లతో వస్తుంది. మెరుగైన ఆడియో కోసం Active Noise Cancellation (ANC) ఫీచర్ ను కూడా ఈ బడ్స్ లో అందించింది. ఈ ఫీచర్ తో చుట్టుపక్కల ఉండే శబ్దాన్ని తగ్గించి మంచి మ్యూజిక్ మరియు స్పష్టమైన కాల్స్ అందిస్తుంది.
ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ కలిగిన Enriched Bass టెక్నాలజీ వల్ల డీప్ బాస్ తో కూడిన పాఱ్ ఫుల్ సౌండ్ అనుభవం మీకు లభిస్తుంది. కాలింగ్ కోసం ఈ బడ్స్ లో 6 మైక్రోఫోన్ సెటప్ ఉండటంతో పరిసరల నుంచి వచ్చే శబ్దాన్ని బాగా తగ్గించి స్పష్టమైన వాయిస్ ను అవతలి వారికి అందిస్తుంది. అలాగే, టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్ ప్లే/పాజ్, కాల్స్ అటెండ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయడం వంటి పనులను వీటితో సులభంగా నిర్వహించవచ్చు.
Also Read: Oppo Reno16c 5G: ఒప్పో న్యూ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఛార్జింగ్ కేసుతో కలిపి ఈ బడ్స్ గరిష్టంగా 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఈ బడ్స్ కలిగిన బ్యాటరీ బ్యాకప్ తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటల తరబడి సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇన్దులొ IP54 రేటింగ్ ఉండటంతో దుమ్ము, చెమట మరియు తేలికపాటి నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. లేటెస్ట్ బ్లూటూత్ ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ, తక్కువ లేటెన్సీ, ఆటో పైరింగ్ మరియు గెలాక్సీ ఎకోసిస్టమ్ తో సులభమైన కనెక్షన్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.