5.2.2 Dolby Atmos సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. డాల్బీ అట్మోస్ కోసం తగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ ను ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
5.2.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్
ZEBRONICS లేటెస్ట్ గా అందించిన డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ Juke BAR 9775 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 71% భారీ డిస్కౌంట్ తో రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. దీనితో పాటు ఈ సౌండ్ బార్ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ని అమెజాన్ ఇండియా నుంచి SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 16,749 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2.2 సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 650W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షనల్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సిస్టం కలిగిన అప్ ఫైరింగ్, శాటిలైట్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ ఫీచర్స్ తో థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. HDMI eARC, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది.