Christmas Offers: అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్

HIGHLIGHTS

అమెజాన్ నుండి ఈరోజు కొన్ని టాప్ రేటెడ్ ఇయర్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్నాయి

బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది

మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన హెడ్ ఫోన్ డీల్స్

Christmas Offers: అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్

అమెజాన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా టాప్ రేటెడ్ ఇయర్ ఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. ముందుగా అధిక ధరలతో లభిస్తున్న బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. అందుకే, వాటిలో నుండి మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన హెడ్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. హెడ్ ఫోన్స్ అన్ని కూడా ప్రముఖ బ్రాండ్ నుండి వచ్చిన హెడ్ ఫోన్స్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.boAt Rockerz 450

M.R.P         : Rs.3,990

Amazon Offer Price : Rs.1,299

boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. 40mm డ్రైవర్స్ తో  Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 15 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here

2. ZEBRONICS Zeb-Thunder

M.R.P         : Rs.1,199

Amazon Offer Price : Rs.749

ZEBRONICS సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ 40 పెద్ద డ్రైవర్స్ తో వస్తుంది కాబట్టి మంచి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు మరియు బ్యాటరీ అయిపోయినపుడు వైర్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. Buy From Here

3.Infinity (JBL) Glide 500

M.R.P   : Rs.3,499

Offer Price : Rs.1,099

సంగీత ప్రియులకు పరిచయమున్న బ్రాండ్ JBL  నుండి వచ్చినటువంటి  ఈ బ్లూటూత్ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్ Deep Bass సౌండ్  తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇన్ బిల్ట్ మైక్ తో హ్యాండ్ ఫ్రీ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here

4. Fire-Boltt Blast 1400

M.R.P         : Rs.4,999

Amazon Offer Price : Rs.2,342

Fire-Boltt తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ Hi-Fi సౌండ్ తో వస్తుంది కాబట్టి మంచి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo