అమెజాన్ సౌండ్ బార్ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ సౌండ్ బార్ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్

ఈ సేల్ జూన్ 16వ తేదీ నుండి 18వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది

మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలోనే ఒక మంచి సౌండ్ బార్

అమెజాన్ సౌండ్ బార్ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్.!

అమెజాన్ సౌండ్ బార్ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ అందించింది. ఈ సేల్ జూన్ 16వ తేదీ నుండి 18వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ  సేల్ నుండి అమెజాన్ బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లను అందించింది. మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలోనే ఒక మంచి సౌండ్ బార్ ని కొనాలని చూస్తున్నట్లయితే ఇక్కడ అందించిన ఆఫర్లను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.Blaupunkt SBA40 60W Bluetooth Soundbar

MRP     : రూ.7,990

అఫర్ ధర: రూ.3,499

ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ Blaupunkt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించగలదు. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు 60W పవర్ ఫుల్ సౌండ్ అందుతుంది. Buy From Here

2. ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO

MRP     : రూ.48,999

అఫర్ ధర: రూ.16,999

జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 65% డిస్కౌంట్ తో కేవలం రూ.16,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అందమైన డిజైన్ తో వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. సౌండ్ బార్, శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ తో వచ్చే ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. అంతేకాదు, Dolby Audio 5.1 సరౌండ్ సౌండ్ పొందవచ్చు. Buy From Here             

3. boAt Aavante Bar 1400

MRP     : రూ.29,999

అఫర్ ధర: రూ.6,999

ఈ బోట్ అవాంటే సౌండ్ బార్ 120W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తో పాటు మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, ఆప్టికల్ మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప సౌండ్ ని అందిస్తుందిని కంపెనీ తెలిపింది. Buy From Here   

4. Zebronics Zeb-JUKEBAR 3900

MRP     : రూ.11,990

అఫర్ ధర: రూ.4,799

ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 80W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Coaxial మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కేవలం బడ్జెట్ ధరలో మీ టీవీ సౌండ్ ని మరింత గొప్పగా మారుస్తుంది. Buy From Here   

5. LG SL4 300W 2.1 Ch Sound Bar

MRP     : రూ.21,990

అఫర్ ధర: రూ.9,990

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో 300W సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, Bluetooth మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. ఇందులో మీకు 200W సౌండ్ అందించగల వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా అందుతుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo