amazon offers huge deals on Sony and JBL latest Dolby soundbars
Sony మరియు JBL లేటెస్ట్ Dolby సౌండ్ బార్స్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి. ఎక్కడ ఈ ఆఫర్స్ అని అనుకుంటున్నారా? ఈరోజు ఈ ఆఫర్స్ అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీకి తగిన ప్రీమియం సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పరిశీలించవచ్చు.
సోనీ యొక్క 2.0 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ HT-S100F మరియు JBL యొక్క Cinema SB510 సౌండ్ బార్ లపై అమెజాన్ ఈ రోజు ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా సబ్ ఉఫర్ లేకుండా సింపుల్ సెటప్ తో వస్తాయి మరియు గొప్ప ఫీచర్స్ తో మంచి సౌండ్ అందిస్తాయి.
సోనీ HT-S100F సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రెండు బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను 40% భారీ డిస్కౌంట్ తో రూ. 8,990 ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్, ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,990 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ 2.0 ఛానల్ తో వస్తుంది. అంటే, ఇందులో బార్ మాత్రమే ఉంటుంది సపరేట్ సబ్ ఉఫర్ ఉండదు. అయితే, ఈ సౌండ్ బార్ డ్యూయల్ Bass Reflex స్పీకర్లతో గొప్ప డీప్ బాస్ మరియు డ్యూయల్ ట్వీటర్స్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్, LDAC మరియు S-Force వంటి గొప్ప సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: BSNL Super Offer: కేవలం రూ. 1 రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఇది జేబీఎల్ అందించిన 3.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈరోజు అమెజాన్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 600 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందుతారు. ఈ ఆఫర్స్ తో ఈ జేబీఎల్ సౌండ్ బార్ కేవలం రూ. 7,399 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో వచ్చే ప్రీమియం సౌండ్ బార్. ఇది కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. అయితే, ఇందులో బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ ఉంటుంది. అలాగే, ముందు మూడు స్పీకర్లు ఉంటాయి. ఇది డాల్బీ ఆడియో సౌండ్ టెక్ మరియు జేబీఎల్ సిగ్నేచర్ సౌండ్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.