boAt Dolby Audio సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి రూ. 4,850 ధరలో అందుకోండి.!
boAt Dolby Audio సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
బోట్ లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది
కేవలం 5 వేల బడ్జెట్ ధరలో బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఇదే అవుతుంది
boAt Dolby Audio సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. పవర్ ఫుల్ 160W సౌండ్ అందించే బోట్ లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ బోట్ సౌండ్ బార్ మంచి రేటింగ్ మరియు అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు అందుకోవడమే కాకుండా అమెజాన్ సౌండ్ బార్ తీసుకున్న యూజర్లు రిటర్న్ చేయడం లేదని కోడోత్ అమెజాన్ సైట్ లో లిస్ట్ చేసింది. కేవలం 5 వేల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyboAt Dolby Audio సౌండ్ బార్ : డీల్
బోట్ యొక్క Aavante 2.1 1600D సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 6,499 లాంచ్ ధరలోనే లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ పై రెండు డీల్స్ అందించి 5 వేల బడ్జెట్ ధరలో అందుకునేలా చేసింది.

ఇక డీల్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు కెనరా క్రెడిట్ కార్డ్ పై రూ. 649 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,850 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ సౌండ్ బార్ బెస్ట్ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. Buy From Here
Also Read: Oneplus Pad Go 2: బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ మరియు బిగ్ స్టోరేజ్ తో లాంచ్ అవుతుంది.!
boAt Dolby Audio సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ప్రీమియం డిజైన్ మరియు మంచి సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే వైర్డ్ సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ HDMI, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో ఈజీ కంట్రోల్స్ మరియు మాస్టర్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ లో మూవీ, న్యూస్, మ్యూజిక్ మరియు 3D వంటి నాలుగు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ మరియు స్పీకర్ సెటప్ తో సినిమా వంటి సౌండ్ ఆఫర్ చేస్తుంది. కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ డీల్ పరిశీలించవచ్చు.