5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అతి భారీ డిస్కౌంట్ అందుకోండి

రీసెంట్ గా విడుదలైన కొత్త సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది

ఇది సంవత్సరంలో2026 సంవత్సరంలో విడుదలైన లేటెస్ట్ సౌండ్ బార్

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అతి భారీ డిస్కౌంట్ అందుకోండి. భారత మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన కొత్త సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. మీ ఇంటికి తగిన లేదా మీ స్మార్ట్ టీవీ కి గొప్ప సౌండ్ పార్ట్నర్ ని ఎంచుకోవాలని ఎదురు చూస్తున్నట్లయితే, ఈ రోజు లభిస్తున్న ఈ బిగ్ డీల్ ని మీరు పరిశీలించవచ్చు. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఇది సంవత్సరంలో2026 సంవత్సరంలో విడుదలైన లేటెస్ట్ సౌండ్ బార్.

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

గత మూడు నెలల క్రితం GOVO సరికొత్తగా విడుదల చేసిన Go Surround 1000 Pro సౌండ్ బార్ మోడల్ పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు అమెజాన్ నుంచి రూ. 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,999 ఆఫర్ ప్రైస్ లో సేల్ అవుతోంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై HSBC Taj క్రెడిట్ కార్డు రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో గొప్ప సౌండ్ అందించే సౌండ్ బార్ ఆఫర్ గా ఉంటుంది. Buy From Here

Also Read: Flipkart Big Billion Days 2026 సేల్ డేట్ ను ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.!

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

గోవో యొక్క ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 5.2.4 స్పీకర్ సెటప్ తో వస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు అండ్ పైన రెండు స్పీకర్ కలిగిన బార్ సపోర్ట్ మరియు డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో ఎదురు, పైన మరియు వెనుక నుంచి కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్ పరంగా, ఈ సౌండ్ బార్ ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కలిగిన స్పీకర్ మరియు సౌండ్ టెక్ సపోర్ట్ తో థియేటర్ వంటి సౌండ్ అంధిస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 800W జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :